ఖాజీపేట మండలంలోని ఆంజనేయ కొట్టల్ గ్రామంలో గుమ్మ శివా రెడ్డి నూతన గృహ ప్రవేశ ఆహ్వానంలో ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో ఆంజనేయ కొట్టాల్ సర్పంచ్
గోపిరెడ్డి పెద్దిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకుడు
ఉదయ భాస్కర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్
గుమ్మ నాగ సుబ్బారెడ్డి , వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మ శివా రెడ్డి నూతన గృహ ప్రవేశానికి హాజరైన ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి
RELATED ARTICLES