Wednesday, January 22, 2025

ఖాజీపేట మండలంలో వైసిపి ఎన్నికల ప్రచారం

*_మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మాకు ఓటేయండి….🇸🇱_*

_ఈ రోజు *ఖాజీపేట* మండలంలోని *కూనవారిపల్లె* గ్రామ పంచాయతీ లోని *సీతానగరం, హరిజనవాడ* లో గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఇంటింటికి నిర్వహించి అభివృద్ధిని ప్రజలకు వివరించి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైస్సార్సీపీ ప్రభుత్వన్ని ఆకాండ మెజారిటీతో గెలుపించాలని కోరిన.._

*_వైఎస్ఆర్ సీపీ యువ నాయకుడు_*
*_శెట్టిపల్లి సామ్రాట్ గారు_*

*_ఏపీ ఐ.ఐ.సి రాష్ట్ర డైరెక్టర్_*
  *_★దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు_*

*_మండల అధ్యక్షుడు_*
*_అబుబకర్ సిద్దక్ గారు_*

*_మండల వైఎస్ఆర్ సీపీ నాయకుడు_*
*_ఇరగం రెడ్డి నాగేశ్వర్ రెడ్డి గారు_*

*_వైఎస్ఆర్ సీపీ సర్పంచ్_*
*_భువన సుబ్బా రెడ్డి_*

*_వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ_*
          *_దొరగారిరాముడు_*

*_వైఎస్ఆర్ సీపీ నాయకుడు_*
     *_చిన్నసుబ్బారెడ్డి_*

_జగనన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగేందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గ *వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న శెట్టిపల్లె రఘురామిరెడ్డి  గారు.. మరియు కడప ఎంపీ శ్రీ వైయస్.అవినాష్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి ఆశీర్వదించాలని  కోరాను

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular