TEJA NEWS TV : ఖాజీపేట మండల ఆఫీస్ లో MPP అబు బకర్ సిద్దిక్ ఆధ్వర్యంలో జరిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారి ముందస్తు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధి గా హాజరై కేక్ కట్ చేసిన APIIC డైరెక్టర్ శ్రీ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పెద్దిరెడ్డి గారు, jCS కన్వీనర్ P. గోపాల్ రెడ్డి,వైస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గుజ్జల మురళీ కృష్ణ గారు పాల్గొన్నారు
ఖాజీపేట మండలంలో ఘనంగా సిఎం జగన్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES