కోయిలకుంట్ల ఉప సర్పంచ్ జి. సి. ఆర్. సూర్యనారాయణ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా కోయిలకుంట్ల పట్టణంలో ని జి. సి. ఆర్. అభిమానులు శ్రేయోభిలాషులు అధికారులు మరియు పారిశుద్ద కార్మికులు కలిసి సూర్యనారాయణ రెడ్డి కేక్ కట్ చేయించాచి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు
కోయిలకుంట్ల ఉప సర్పంచ్ పుట్టినరోజు వేడుకలు
RELATED ARTICLES