TEJA NEWS TV : బిబిపేట మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను జిల్లా అధికారులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కల్లాలను పరిశీలించారు వడ్ల లోని నాణ్యత పొల్లు తూకం తదితర అంశాలను సెంటర్ల వద్ద స్వయంగా పరిశీలించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని వడ్ల కొనుగోలు చేసి లారీల ద్వారా రైస్ మిల్ లోకి తరలించే బాధ్యత అధికారుల దేనని వారన్నారు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్వై చైర్మన్ ఇంద్రసేనారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు సొసైటీ డైరెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు ఎంఆర్ఓ సత్యనారాయణ సివిల్ సప్లై అధికారులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సుతార్ రమేష్ రైతులు ఉన్నారు
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జిల్లాకు అదన కలెక్టర్
RELATED ARTICLES