*సత్యవేడు నియోజకవర్గం B.N.కండ్రిగ మండలం కొత్తపాలెం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరియు యాత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గులు పోటీలలో పాల్గొన్న వారికి చీరలు పంపిణీ, క్రికెట్ టోర్నమెంట్ లో గెలిసిన విన్నర్స్ కి రన్నర్స్ కి *సత్యవేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ Dr హెలన్ గారు* *మాజీ ఎమ్మెల్యే హేమలత గారు* బహుమతిలు అందజేశారు.అదేవిధంగా *వైసీపీ నుండి టీడీపీలోకి 40 కుటుంబాలు* చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కన్నయ్య నాయుడు, ఎంపీటీసీ మనోహర్ నాయుడు, తిరుపతి పార్లమెంట్ రైతు విభాగం కార్యదర్శి రమణయ్య యాదవ్,తిరుపతి పార్లమెంట్ నాయి బ్రాహ్మణ అధ్యక్షులు వీర రాఘవులు, తిరుపతి పార్లమెంట్ TNTUC కార్యదర్శిసత్యం, పార్లపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు ఆదిశేషయ్య,యూనిట్ ఇంచార్జ్ దామా మునేయ్య,యూనిట్ ఇంచార్జ్ హరినాధ్ రెడ్డి,మండల ఐటీడీపి కోఆర్డినేటర్ రమేష్, యూత్ B.వెంకటేష్, కేశవులు నాయుడు, చీరాంజీవి రెడ్డి,లోకేష్,G. రవీంద్ర,g. లోకేష్,దేవత గురవయ్య, చంద్ర, సుందర్, యాగయ్య, సుబ్రహ్మణ్యం, నవీన్, శ్రీకాంత్, వేణుగోపాల్, తిరుపాల్, బాలాగురునాధం, గాలి లక్ష్మణ్, దేవత లక్ష్మణ్, బాలగూరవయ్య, ఆనంద్, వేమూరు కిషోర్, గుంటపూడి ధర్మయ్య, సాయి కుమార్,B. సాయి కుమార్, దేవేంద్ర, చలపతి, దేవత గురవయ్య, కుమార్, పెరిమిడి రుద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
కొత్తపాలెం గ్రామ పంచాయతీ టీడీపి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
RELATED ARTICLES