Tuesday, January 14, 2025

కొత్తగూడెం: సంఘం పేరుతో తిరుగుతున్న మోసగాడు పఠాన్ సైద ఖాన్?ఇతనికి సంఘం తో ఎలాంటి సంబంధం లేదు -ఫౌండర్ మెంబర్  రసూల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
30-12-2024


కొత్తగూడెం టౌన్:
విలేకరుల సమావేశంలో కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,వ్యవస్థాపక సభ్యులు రసూల్ ( ZP CO OPTION) మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం తో ఎలాంటి సంబంధం లేని  వ్యక్తి సంఘం పేరుతో కొత్తగూడెం జిల్లా లో తిరుగుతూ సంచార ముస్లింలను మోసాగించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏడాదినర క్రితం పఠాన్ సైయిద ఖాన్ అనే వ్యక్తి సంఘం కు మోసగించడం, అక్రమ వసూళ్లు, దురుసు ప్రవర్తన, స్వలాభం కోసం సంఘాన్ని బలి చెయ్యడం,మతోన్మాద పార్టీతో సంబంధం, సంఘాన్ని బ్రతుకుతెరువు గా మార్చుకోవడం,పలు మార్లు మందలించిన ప్రవర్తన మార్చుకోకపోవడం తో సంఘం క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా సంఘం నుండి తొలగించడంజరిగింది,
సంఘం వ్యవస్థాపక సభ్యులు  ఎండి షబ్బీర్, ఎండి షాదుల్లా, ఎండి ఖాసిం పాషా, షేర్ ఆలీ,sd రసూల్,ఎండి దావూద్, షేఖ్ హమీద్, ఎండి సలీం, ఎండి హైదర్,
మరియు రాష్ట్ర కమిటీ,జిల్లా అధ్యక్షులు అందరూ(ఒక్కరు అభిప్రాయం తెలపలేదు) తీర్మానించి తొలగించడం జరిగింది.
ఆరు నెలలు గా అదృశ్యం అయినాడు.
సంఘం షేర్ ఆలీ ని రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుని ఏడాది అయిపోయింది,
ఎప్పటిలాగే ఎన్నికల ముందు సంఘం పేరుతో ఇప్పుడు మళ్ళీ బయలు దేరాడు, కాబట్టి ఎవరు కూడా గతంలో మోసపోయినట్లు మళ్ళీ ఇతని బాధితులుగా మరకుండా జాగ్రత వహించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం,
గతంలో పలుమార్లు తరిమికొట్టి కేసులు నమోదు చేసినాము,
గతంలో కూడా పలు సంఘాలు ఇతన్ని బహిష్కరించిన చరిత్ర ఉంది.
సంఘం స్థాపకులు ఎండి షబ్బీర్ ,రాష్ట్ర అధ్యక్షులు షేర్ ఆలీ,ఉపాధ్యక్షులు ఖాసిం పాషా , కోశాధికారి ఎండి షాదుల్లా ,పొలిటికల్ హమీద్ ,జాయింట్ సెక్రటరీ సలీం, రాష్ట్ర సభ్యులు సయ్యద్ రసూల్ ,ఉపాధ్యక్షులు మస్తాన్ మరియు జమీల్, తదితరులు ఆధ్వర్యంలో సంఘం నేడు ఈ స్థాయి కి చేరుకుంది, ప్రభుత్వాల  నుంచి పలు G,O లు రావడం జరిగింది, పలు పార్టీల మేనిఫెస్టో లో సంచార ముస్లిం తెగల అభివృద్ది కోసం దృష్టి పెట్టించడం జరిగింది,ఏటా వెయ్యి కోట్ల బడ్జెట్ హామీ చేర్పించడం జరిగింది,
నేడు బీసీ ప్రస్తావన లేని రాజకీయాలు లేవు అంటే ఇది సంచార ముస్లిం సంఘం కారణం, కనీసం అక్షరం ముక్క రాని కొందరికి ఇలాంటి విజన్ లు తెలియదు,
సంచార ముస్లిం కాకపోయినా నేను సంచార ముస్లిం అని మోసగిస్తున్న పఠాన్ సైద ఖాన్, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మారిపో లేకుంటే నీ ఆటలు ఇక సాగవు తరిమి కొట్టడానికి సంచార ముస్లిం లు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం ఫౌండర్ మెంబర్& కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రసూల్,
జిల్లా సెక్రెటరీ సర్దార్,
ఉపాధ్యక్షులు గఫ్ఫార్, దస్తగిర్,
జిల్లా యూత్ ప్రెసిడెంట్ sk బాజీ,
చంద్రుగొండ మండల అధ్యక్షులు sd బుజ్జి,
చండ్రుగొండ ఉపాధ్యక్షులు యాకూబ్,
చంద్రుగొండా సెక్రటరీ దావూద్,
తిప్పనపల్లి మండల అధ్యక్షులు జలీల్,
ఉపాధ్యక్షులు సంసుద్దీన్,
పాల్వంచ మండల అధ్యక్షులు
Sk సంశుద్దీన్,
సెక్రటరీ మోయిన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular