ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల కీసర టోల్ ప్లాజా వద్ద ప్రత్యక్షమైన మచ్చల జింక….
కుక్కలు దాడి చేయటంతో ఒంటి పై గాయాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతు గ్రామస్తులు చేతికి చిక్కిన మచ్చల జింక……
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు
మచ్చల జింక గ్రామంలోకి రావటం ఇది రెండోసారిగా వెల్లడిస్తున్న గ్రామస్తులు