TEJA NEWS TV : బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో RTO ఎస్సై విద్యా రెడ్డి గారు బివిపేట పంచాయతీ సెక్రెటరీ రమేష్ గారు అవగాహన సందస్సు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఆయా బండి పేపర్లు తప్పకుండా ఫోన్ లో గాని వెంట గాని ఉంచుకోవాలని చేస్తూ టూ వీలర్ వాళ్లు తప్పకుండా హెల్మెట్ ధరించాలి.ఫోర్ వీలర్ వారు సీట్ బెల్ట్ తప్పక ధరించాలి ప్రతి ఒక్కరూ తప్పకుండా సిగ్నల్స్ ను పాటించాలని ప్రతి ఒక్కరూ నిబంధనలకు లోబడి డ్రైవింగ్ చేయగలరని మైనర్ పిల్లలకు డ్రైవింగ్ చేయించరాదని డ్రైవర్ యూనిఫామ్ ధరించాలని తెలుపడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బి పేట ఎంపీటీసీ 2 కొరవి నీరజనరసింహులు గారు కారోబార్ సిద్ధరాములు మరియు ఆటో యూనియన్ మరియు ఇతర యూనియన్ సంఘాలు పాల్గొనడం జరిగింది
కామారెడ్డి జిల్లా : బిబిపేటలో RTO ఎస్సై విద్యా రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ రమేష్ అవగాహన సదస్సు
RELATED ARTICLES