*తేది 26-04-2024, ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్*
*యువ సమ్మేళనం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించారు*
*ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా*
* *భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు*
*సేవెళ్ల మహేందర్ యువ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు*
*జహీరాబాద్ పార్లమెంట్ ప్రబారి*
*శ్రీ పెద్దోళ్ల గంగారెడ్డి గారు*
ఈ సమావేశానికి జహీరాబాద్ పార్లమెంటు
కామారెడ్డి జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు నంది వేణు
యువ సమ్మేళన కార్యక్రమాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా
*బిబిపేట మండల యువమోర్చా అధ్యక్షులు పోసు శివకుమార్*
ప్రధాన కార్యదర్శి చింతకుంట సంతోష్ రెడ్డి, యువమోర్చా జిల్లా అధికార ప్రతినిధి దేవరాజ్ యువమోర్చా మండల నాయకులు
అరవింద్, గంగారెడ్డి, శ్రీనివాస్,మనోహర్,రాజు,విజేందర్,రమేష్,నాగిరెడ్డి, ఉప్పు నారాయణ దేవునిపల్లి నర్సయ్య
యాడారం గ్రామ బిజెపి అధ్యక్షుడు భరత్ రాజు బట్టు, ఓబిసి మోర్చా బిబిపేట మండల అధ్యక్షుడు లక్కర్స్ మహేందర్, వర్మ కుమ్మరి, యాదగిరి పిడుగు కిషోర్, 62వ బూత్ అధ్యక్షుడు మామిడి రమేష్, కాటెం నరేందర్, షేక్ ఆదిల్ పాషా, సాత్విక్,
మన్నె శ్రీకాంత్, అల్లం సాయికుమార్, భూమేష్, మన్నె నరేష్, నర్సింలు, సంగేపు స్వామి, అరవింద్, రాజు,
ఈ యొక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశం జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గారిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిపించడానికి యువమోర్చా నాయకులకు దిశా నిర్దేశాన్ని ఇచ్చారు
ఈ కార్యక్రమంలో
కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది🚩🙏
కామారెడ్డిలో జహీరాబాద్ పార్లమెంట్
యువ సమ్మేళనం కార్యక్రమం
RELATED ARTICLES