వరంగల్ పార్లమెంటు ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ని అధిక మెజారిటీతో గెలిపించాలని వరంగల్ పార్లమెంటు ఇంచార్జ్ పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పరకాల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి బయలుదేరిన సంగెం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అగపాటి రాజు ఎ.పి.ఆర్, సంగెం మండల యువజన కాంగ్రెస్ నాయకులు గుండేటి శ్రీకర్, సంగెం గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుండేటి రాజేష్, మునుకుంట్ల శ్రీనివాస్, కేదాసి సునీల్, మెట్టుపల్లి వంశీకృష్ణ, తాటికొండ సాయి, దామెరప్పల రాజేష్, వాసం రాజీవ్, మెట్టుపల్లి పవన్ కార్తీక్, మెట్టుపల్లి సునీల్ ,మెట్టుపల్లి అనిల్, గుండేటి సాయికిరణ్, గుండేటి వినయ్ కుమార్, మెట్టుపల్లి నరేష్, గుండేటి మింటు,తదితరులు. పాల్గొన్నారు.
కాంగ్రెస్ విస్తృత సమావేశానికి బయలుదేరిన కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి
RELATED ARTICLES