మెదక్ జిల్లా చేగుంట లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనహృదయ నేత,సంక్షేమ సారథి,దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి,మరియు స్వర్గీయ మాజీ మంత్రివర్యులు చెరుకు ముత్యం రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా, గాంధీ చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, కలిసి వైయస్ఆర్ చిత్ర పటానికి, మరియు చెరుకు ముత్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలల వేసి వారు చేసిన అభివృద్ధి పనులను స్మరించుకొని చిత్రపటానికి ఘనంగా నివాళులర్పిండం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మసాయి పేట్ శ్రీనివాస్, యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, మాజీ పి ఏ సి ఎస్ చైర్మన్ వెంగల్ రావు,జనరల్ సెక్రటరీ ముజామిల్,శ్రీనివాస్,ఓబీసీ అధ్యక్షులు ఆంజనేయులు,చౌదరి శ్రీనివాస్, సోమా వెంకటేష్,సీనియర్ నాయకులు, బాలిరెడ్డి, శ్రీకాంత్, నగేష్ గుప్తా, అంజగౌడ్, జగన్ గౌడ్,పరంజ్యోతి, ఉస్సమోద్దీన్, మహేష్, రాజు,తదితరులు పాల్గొన్నారు….
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి, ముత్యంరెడ్డి వర్ధంతి వెడుకలు
RELATED ARTICLES