Thursday, January 23, 2025

కలకత్తా ఘటననుపై NTR జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ
ఈనెల 9వ తారీఖున కలకత్తాలో వైద్య విద్యార్థినిపై మానవ మృగాలు చేసినటువంటి అత్యాచారం, హత్య  నిరసిస్తూ ఈరోజు NTR జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ IFTU కంచికచర్ల మండల పరిటాల కోరి క్రషర్ తాపీ కార్మికుల కమిటీ   ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమం జరిగింది* *ఈకార్యక్రమానికి హాజరైన NTR జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ IFTU జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు జిల్లా కమిటీ సభ్యులు జి.హరికృష్ణారెడ్ఢి కోప్పుల కుమార్ జీనేపల్లి స్వామి మాట్లాడుతూ*

*కలకత్తా లో*
*ట్రైని వైద్య* *విద్యార్థిని పై*  *మానవ మృగాలు* *చేసినటువంటి అత్యాచారం* *హత్య కు* *పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి*

*ఈ భూమిపై ప్రతి మనిషి ని కన్న అమ్మ ఆడదే భూమిపై మన అందరిని మొస్తున్న భరతమాత ఆడదే  మన అందరి జీవితాలలో నిత్యం అనేక రూపాలలో మహిళల సపొర్టు  లేకుండ మన జీవితం నడవదు*

*స్త్రీల ను గౌరవించడం పూజించడం మన సాంప్రదాయం అటువంటి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పై దేశంలో ప్రతి ఒక్కరు స్పందించాల్సిన సమయం ఇది అందరం కలిసి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి మహిళల భద్రత కోసం ఇప్పుడు ఉన్న చట్టాల కన్నా కఠినమైన చట్టాలను అమలు చేయించాల్సిన కనీస బాధ్యత మన అందరిపై వుంది మహిళలపై మరళ ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినతరమైన చర్యలనుచట్టాలను  తీసుకు రావాలని BCWU &IFTU కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తుంది*

*ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ IFTU కంచికచర్ల మండల నాయకులు మర్రిపూడి పూర్ణచంద్ర రావు సాంబశివరావు పరిటాల కోరి క్రషర్ తాపీ కార్మికుల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు* *పులి *స్వాతి పులి శీను గౌరమ్మ ప్రతిమ ఇచ్చే జాను అంజలి సోనాది లక్ష్మి మూల సుధా భారతి శీల సోనాలి కమల తిరుపతిరావు* *ప్రకాష్ రావు* *మరియు* *పరిటాల మహిళ కార్మికులు*
*తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular