TEJA NEWS TV ALUR:
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి.కృష్ణకాంత్ ఐపియస్ గారిని గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే ను అందజేశారు.పలు అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో హోళగుంద ఎంపీపీ తనయుడు ఈషా తదితరులు ఉన్నారు.
కర్నూలు జిల్లా ఎస్పీని కలిసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి
RELATED ARTICLES