TEJA NEWS TV : కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హొళగుంద పరిధిలో మార్లమడికి గ్రామం కర్ణాటక సరిహద్దులో ప్రాంతం వద్ద సార్వత్రిక ఎన్నికలలో సమీపిస్తున్న వేళ హొళగుంద ఎస్సై పెద్దయ్య నాయుడు సోమవారం సాయంత్రం మర్లమడికి చెక్ పోస్ట్ వద్ద చేరుకొని వాహనాలు తనిఖీ నిర్వహించారు. కర్ణాటక ప్రాంతం నుండి అక్రమ మద్యం మరియు నగదు వాటిపై గట్టి నిఘ నిర్వహించారు. అలాగే ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలియజేశారు.
హొళగుంద మండల కేంద్రంలో సార్వత్రిక ఎన్నికల్లో అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేదే లేదని అలాంటి వారికి కట్టిన చర్యలు తప్పవని ఎస్ఐ పెద్దయ్య నాయుడు మండల ప్రజలకు తెలియజేశారు.
కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీ
RELATED ARTICLES