Monday, January 20, 2025

కడప జిల్లా : ఎస్పీ ని కలిసిన రాజంపేట ఎమ్మెల్యే మేడా

TEJA NEWS TV: కడప జిల్లా ఒంటిమిట్ట రాజంపేట శాసనసభ్యులు *మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి* గారు మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిశారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏపీ హౌసింగ్ డైరెక్టర్, ఇర్రగoరెడ్డి సుబ్బారెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాసుల రెడ్డి,మండల JCS కన్వీనర్ రఘురాం రెడ్డి,శివారెడ్డి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular