TEJA NEWS TV :
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
గాయపడిన వ్యక్తిని108 వాహనంలో కడప రిమ్స్ తరలింపు
తేజ
రిపోర్టర్ దాసరి శేఖర్
సిద్ధవటంన్యూస్,నవంబర్,10
సిద్ధవటం మండలం కడప చెన్నై రహదారి ఉప్పరపల్లి సాయిబాబా గుడి వద్ద గురువారం మధ్యాహ్నం చెన్నై వైపు వెళ్తున్న కారు వెహికల్ నెంబర్ (TS, O9EP3338) ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం నందు వస్తున్న రమణ(4O) అనే వ్యక్తిని కారు ఢీకొనడంతో స్థానికులు108 వాహనంలో మెరుగైన వైద్యం కోసం తరలించారు గాయపడ్డ వ్యక్తి పెనగలూరు మండల తూర్పుపల్లె గ్రామ నివాసి అని గాయపడ్డ వ్యక్తి రమణబంధువులు తెలియజేశారు ఘటన స్థలానికి స్థానిక మండల ఎస్సై లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు
కడప చెన్నై నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES