ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం 13రోజులక్రితంకరెంటుషాకుతోమృతి చెందిన తాపీ మేస్త్రీ పూర్ణచంద్రరావు కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఈకార్యక్రమంలో పాల్గొన్నవారు మృతి చెందిన కార్మికుడి భార్య అనూష కార్మకుడిఅమ్మ పొలమ్మ నాన్న చిన్నా కార్మికుడి బంధువులు మరియు భవన నిర్మాణ కార్మికులు సోషల్ వర్కర్ మోహన్ రావు
తాపీ మేస్త్రీ లు చల్లారావు డేరంగుల రాజు మరియు ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి హరికృష్ణ రెడ్డిషేక్ మీరావాలి ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి కొప్పుల కుమారు ఆదిమల్ల పెద్దిరాజు బాజీ సూరిబాబు గుడిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
కంచికచర్ల : తాపీ మేస్త్రీ కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ధర్నా
RELATED ARTICLES