TEJA NEWS TV : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,పోయిన తుఫాను వల్ల నష్టపోయిన గ్రామాలన్నిటికి అందరికీ,తన సొంత నిధులు ఆరు కోట్లు ఆర్థిక సహాయం అందించారు.
వీటిలో భాగమైన ఒకటి కీసర గ్రామం అయినా,పంచాయితీకి లక్ష రూపాయలు వైసీపీ పార్టీ సర్పంచి చేతికి, లక్ష రూపాయల చెక్కు అందించారు,ఇది గ్రామపంచాయతీ అభివృద్ధి పనులు కి ఉపయోగించమని, అని అన్నారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు ఉపయోగించాలని, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం,నిధులు సద్వినియోగం కావాలి,అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇది,గ్రామపంచాయతీ ఇచ్చిన,నిధులుగాకాబట్టి, వీటిని వృధా చేయకుండా గ్రామంలో ఉన్న సమస్యలకి ఖర్చు పెట్టాలని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను అంతేకానీ వాటిని తమ స్వార్థం కోసం సొంత నిధులుగా ఖర్చు పెట్టితే చూస్తూ ఊరుకోనని కోరుకుంటున్నాను……
కంచికచర్ల: కీసర గ్రామ పంచాయితీకి లక్ష రూపాయల సాయం
RELATED ARTICLES