*సార్వత్రిక ఎన్నికల సందర్బంగా సోమవారం పరకాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్వగ్రామం దుగ్గొండి మండలం కేశవాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఐదవ నెంబర్ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు
RELATED ARTICLES