TEJA NEWS TV : ఒంటిమిట్ట ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట లో వెలసిన ఆంధ్ర భద్రాద్రిగా పేరుపొందిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది సీతారాములను పట్టు వస్త్రాలతో అలంకరించి పూలమాలలు బంగారు ఆభరణాలు తో అలంకరించి ఆలయ ఆగమ శాస్త్రం సంప్రదాయ ప్రకారం స్వామివారిని కొలువు తీర్చి కళ్యాణ నిర్వహించారు ఆల అర్చకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొంది భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు తలంబ్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు డిప్యూటీ ఈ వో నటేష్ బాబు సూపర్డెంట్ హనుముంతయ్య ఇన్స్పెక్టర్.నవీన్ ఆలయ సిబ్బంది ఆలయ అర్చకులు వీణ రాఘవాచార్యులు. మనోజ్ కుమార్ పాల్గొన్నారు
