తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామంలో ఏకశిలా పురుషుల పొదుపు పరస్పర సహాయక సహకార (పరిమిత)సంఘం లోని సభ్యులు గా ఉన్న మిట్టిపల్లి భాస్కర్ ఇటీవల మృతి చెందారు, ఇతని నామిని తల్లిగారు.మెట్టిపల్లి శాంతమ్మ కి అభయ నిధి ఇన్సూరెన్స్ తో పాటు ఒక్కటి క్లైమ్, రెండు క్లైమ్, బోనస్, పొదుపు డబ్బులు కలిపి మొత్తం, ఇన్సూరెన్స్ రూపాయలు.87.245/- లను సంఘ కార్యాలయంలో ఆదివారం రోజున.ఆర్థిక చేయూత డబ్బులు. మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది అధ్యక్షుడు, కాగితాల జగన్నాథ చారి ఉపాధ్యక్షులు చిర్ర మొగిలి.డైరెక్టర్లు బీమా నగదు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కాగితాల జగన్నాథచారి, ఉపాధ్యక్షులు చిర్ర.మొగిలి డైరెక్టర్లు , చిర్ర ప్రకాష్ చిర్ర చంద్రకాంత్,గాదే ఇంద్రయ్య, చింతాకుల సురేందర్. మాచ పత్రి వీరభద్రయ్య.చిర్ర స్వరాజ. రావుల శ్రీనివాస.మెట్టి పెళ్లి బాబు రావుల రమేష్ పెంతల సంపత్ .సంఘ గణకుడు. కూచన కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఏకశిలా పురుషుల పొదుపు సంఘం మృతుని కుటుంబానికి బీమా నగదు అందజేత
RELATED ARTICLES