TEJA NEWS TV
KVMS PU CBO ఆధ్వర్యంలో యన్టీఆర్ జిల్లా చిలకల్లు ధర్మవరపు తండ నందు మీకు తెలుసా కార్యక్రమం ద్వారా HIV AIDS పై అవగాహన. ధర్మవరం పాడు తండా ప్రతి ఒక్కరు ఎయిడ్స్ రహిత సమాజo కోసం కృషి చేయాలి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిలకల్లు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సమస్త ఆదేశాల మేరకు ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ KVMS స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మీకు తెలుసా కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా AC DPO .k. నాగమణిగారు హాజరయ్యారు ఈ కార్యక్రమం గురించి ప్రాజెక్టు మేనేజర్ గారు మాట్లాడుతూ HIV వ్యాధి ఎలా వస్తుంది? ఎలా వ్యాప్తి చెందదు HIV రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ అంశాల గురించి ఆయన తెలియజేశారు అలాగే HIV వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్నచూపు చూడకుండా సమాజంలో కలిసిమెలిసి జీవించే విధంగా సహకరించాలని ఆయన కోరారు మరియు సుఖ వ్యాధులు యొక్క వివరాలను తెలియజేశారు 2017 ఎయిడ్స్ యాక్టివ్ గురించి కూడా వివరించారు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1097 గురించి కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ షిబా మరియు ప్రాజెక్టు మేనేజరు తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది ….
ఎన్టీఆర్ జిల్లా : హెచ్.ఐ.వి.ఎయిడ్స్ పై అవగాహన
RELATED ARTICLES