ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం.
గ్రామానికి చెందిన దేవి రెడ్డి నాగరాజు, పవన్ సాయి ఇటీవల కీసర వద్ద రోడ్డు ప్రమాదానికి గురై విజయవాడ ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న దేవి రెడ్డి నాగరాజును బుధవారం తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పరామర్శించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అదేవిధంగా ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన దేవి రెడ్డి పవన్ సాయి కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసిన మాజీ శాసనసభ్యురాలు ,తంగిరాల సౌమ్య ….
ఎన్టీఆర్ జిల్లా: టీడీపీ కార్యకర్తను పరామర్శించిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య
RELATED ARTICLES