TEJA NEWS TV : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం
గండేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు,
గండేపల్లి, కీసర, పెండ్యాల 1, పెండ్యాల 2, వేములపల్లి , గ్రామాల వరి ధాన్యం రైతులు,
గండేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించామని, గండేపల్లి సొసైటీ అధ్యక్షుడు, మట్టా శ్రీనివాసరెడ్డి తెలియజేశాడు,
ప్రభుత్వం మద్దతు ధర,
సాధారణ రకము, 100 కిలోలకు కాను ( 2,183) రూ, 75 కిలోకు కాను(1,637) రూ, 40 కిలోలకు కాను (873) రూ,
గ్రేడ్ ఏ రకం, 100 కింటాలు కాను (2,203) రూ, 75 కిలోలకు కాను (1652) రూ, 40 కిలోలు కాను (881) రూ, ప్రభుత్వం మద్దతుధర కల్పిస్తుందని,
ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచులను ప్రభుత్వం రైతులకు ఉచితంగా అందిస్తుంది,
కల్లoలోధాన్యాన్ని సంచుల్లో నింపటం, సంచులు కొట్టడం, ఆ సంచులను వాహనంలో లోడ్ చేసే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది,
దళారి చేతిలో మోసపోకుండా, రైతులు అందరూ గ్రహించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలని,
గండేపల్లి సొసైటీ అధ్యక్షుడు, మట్టా శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు ఎర్ర గొర్ల ఉగ్ర నరసింహ, బొక్క రవి కుమార్, సంఘ సీఈవో కాసాని అంకమ్మరావు తెలియజేశారు,
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం
గండేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు ప్రారంభం
RELATED ARTICLES