తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడినా ముఖ్యమంత్రి సంగెం మండలం
రామచంద్రపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం అంకితం పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కేకు కట్ చేసి బాంబులతో గ్రామంలో సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కడారి శ్రీనివాసు ఏఐసీసీ ఎన్రోల్ సభ్యులు, దౌలత్ బాజీ గోవర్ధన్ ఏఐసీసీ ఎన్రోల్ సభ్యులు ,వర్కింగ్ ప్రెసిడెంట్ ఉడుత బోయిన ప్రభాకర్, గ్రామ పార్టీ సీనియర్ నాయకులు మరియు మండల పార్టీ కార్యవర్గ సభ్యులు వేల్పుల ఉప్పలయ్య మాజీ సర్పంచ్ వేల్పుల సారయ్య మాజీ ఎంపీటీసీ వేల్పుల బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు సంచికాల సుధాకర్ రావు కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు వేల్పుల నర్సయ్య మరియు దోపతి వీరేష్ వి బాబు దేవేందర్ ముఖ్య కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
ఊ రూ రా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
RELATED ARTICLES