కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల్ ఉప్పర్ పల్లి గ్రామంలో ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని ఉప్పరపల్లిలో ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు సయన గ్రామాలకు వెళ్లి ముఖ్యమంత్రి వేముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దరఖాస్తు ఫారాలను స్వీకరిస్తున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రసాద్ ఉప సర్పంచ్ శ్రీకాంత్ మాజీ సర్పంచ్ లు రాజ మల్లయ్య మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు పుట్ట మల్లేశం రాజు, సిద్ధరాములు కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు
ఉప్పర్ పల్లి గ్రామంలో ఆరు గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ
RELATED ARTICLES