Wednesday, January 22, 2025

ఉద్యోగి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం

TEJA NEWS TV TELANGANA : నిజాంసాగర్ మండలం ని టిపారుదల శాఖ పరిధి లో విధులు నిర్వహిస్తున్న అహ్మద్ అనే ఉద్యోగి గుండెపోటుతో మరణించడం జరిగినది. తమ తోటి ఉద్యోగి మృతి వల్ల శాఖలో పనిచేసే ఉద్యోగులు అందరూ, అతని ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు, ఈ సందర్భంగా వర్క ఇన్స్పెక్టర్ కాశీనాథ్ మాట్లాడుతూ తమ డిపార్ట్మెంట్లో ఒక మంచి ఉద్యోగిని కోల్పోయామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular