TEJA NEWS TV : పిట్లం మండల కేంద్రంలో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరుల మరియు కార్యకర్తల ఇంటికి వెళ్లి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు గారు..
అనంతరం శుభకాంక్షలు తెలిపి వారితో కలిసి భోజనం చేశారు..
ఈ కార్యక్రమంలో మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు,ముస్లిం సోదరులు పాల్గొన్నారు..
ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
RELATED ARTICLES