ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఇసుక నిల్వల స్టాక్ పాయింట్ ను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన…
స్టాక్ పాయింట్ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు…
టోకెన్లు జారీ చేయడంలో జాప్యం జరగకుండా చేయరాదని వరుస క్రమంలో లోడింగ్ జరపాలని నగదు చెల్లింపుల పై క్యూఆర్ కోడ్ స్కాన్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు…
పరిమితికి మించి ఓవర్ టన్నుల ఇసుక రవాణా చేసిన నగదు లావాదేవీల లోఅవకతవక పాల్పడి నిబంధన ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు కలెక్టర్…