మంత్రాలయం మండలం మేడారం సమీపం లోనీ మారుతి ఇస్మాత్ ఫ్యాక్టరీ ఇనుప ముద్ద పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లా కొర్ర ప్రాంతానికి చెందిన గంగా (22) ఫ్యాక్టరీ లో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో ఇనుప ఖనిజం ముద్ద పడి మృతి చెందినట్లు తెలిపారు. మూడు రోజుల క్రితం పని చేసేందుకు 13 మంది కూలీలను కాంట్రాక్టర్ తీసుకొచ్చారు. ఫ్యాక్టరీ లో వేస్టేజ్ ను తొలగించే క్రమంలో ఈ ఘటన జరిగిందన్నారు.
ఇనుప ముద్ద పడి వ్యక్తి మృతి
RELATED ARTICLES