మార్గశిర మాసం ఆదివారం పౌర్ణమి ఆళ్లగడ్డ పాత బస్టాండ్ ఆవరణంలో గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేద పండితులు.భక్తజన సంద్రోహం మధ్యన అంగరంగ వైభవంగా జరిగినది వచ్చిన భక్తులందరికీ దేవాలయ కమిటీ వారు అన్న ప్రసాద వితరణ చేశారు. రాత్రి గ్రామోత్సవం కలదు. ఓం వెంకటేశాయ నమః
ఆళ్లగడ్డ : లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
RELATED ARTICLES