TEJA NEWS TV : ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరామ్ దంపతులు టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి మహాలక్ష్మి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని వారు దర్శించుకున్నారు అర్చకులు పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు అంతకు ముందు అమ్మవారి శాల చేరుకున్న వారికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దేవిశెట్టి హరీష్ బాబు కమిటీ సభ్యులు స్వాగతం పలికారు అనంతరం శాలువలతో సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవ్ రామ్ దంపతులు, యువ నాయకుడు భూమా జగత్ రెడ్డి ప్రతి ఒక్కరిని పేరుపేరునా పలకరించారు వారితోపాటు టిడిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు
ఆళ్లగడ్డ: మహాలక్ష్మి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవరామ్ దంపతులు
RELATED ARTICLES