TEJA NEWS TV : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ
భూమా నాగిరెడ్డి గారి 61వ జయంతి సందర్భంగా భూమా ఘాట్ కి వెళ్ళి నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గారు. భార్గవ్ రామ్ గారు. ముద్దుల మనవడు భూమా వీర నాగిరెడ్డి…
భూమా నాగిరెడ్డి అభిమానులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి నివాళులర్పించడం జరిగింది ఆయన చనిపోయి ఎనిమిది సంవత్సరాలవుతుందంటే నమ్మలేకపోతున్నాము…
భూమా నాగిరెడ్డి గారు శోభా నాయుడు గారు కార్యకర్తలకు ఎంత అండగా ఉన్నారో భూమా అంటే ధీమాగా ఆలోచన వచ్చేలాగా చేశారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు అందరూ బాగుపడుతున్న సమయంలో వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఈ ప్రాంతానికి ఏమైతే చేయాలనుకున్నారో వారి ఆశయాలను కచ్చితంగా మేము నెరవేరుస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు..
ఆళ్లగడ్డ అంటే ఒకప్పుడు గొడవలు ఫ్యాక్షన్ అనుకునే వారు ఇప్పుడు ఆళ్లగడ్డ అంటే అభివృద్ధి బాటలో నడిపించి చూపిస్తాము కార్యకర్తలకు అండగా వెన్నంటి ఉంటానని తెలిపిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు
ఆళ్లగడ్డ : భూమా నాగిరెడ్డి 61వ జయంతి సందర్భంగా భూమా ఘాట్ కి వెళ్ళి నివాళులర్పించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
RELATED ARTICLES