TEJA NEWS TV : ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను సోమవారం నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కూడా నూతన తాసిల్దార్ రత్న కుమారి కి అభినందనలు తెలిపి ఆళ్లగడ్డ మండలంలో రెవిన్యూ సంబంధించిన సమస్యలను త్వరత గతిన పరిష్కరించి ప్రజలకు చక్కని సేవలు అందచేయాలని కోరారు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను మర్యాదపూర్వకంగా కలిసిన తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి
RELATED ARTICLES