TEJA NEWS TV : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఆళ్లగడ్డ పట్టణ సీఐ రమేష్ బాబు, పట్టణ ఎస్సై నగీన తో పాటు కేంద్ర బలగాలు ,పాత బస్టాండు తదితర ప్రాంతాలు విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. అనంతరం రామలక్ష్మి కొట్టాల ఇతర ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చు చేశారు. ఈ సందర్భంగా పట్టణ పట్టణంలోసిఐ రమేష్ బాబు మాట్లాడుతూ పట్టణంలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో నేర చరిత్ర కలిగిన ఇతర ప్రాంతాల వారు పట్టణంలో సంచరించరాదని అలాగే పట్టణంలోని నేర చరిత్ర కలిగిన వారు కూడా జాగ్రత్త గా ఉండాలని అలా ఉండని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎన్నికల కోడ్ను ఉల్లంఘించరాదని పట్టణ సీఐ రమేష్ బాబు తెలిపారు పోలీస్ సిబ్బంది కోటేశ్వరరావు, బలరాం ,పట్టాభి, పాల్గొన్నారు.
ఆళ్లగడ్డలో సీఐ రమేష్ బాబు విస్తృతంగా వాహనాల తనిఖీ
RELATED ARTICLES