ఖాజీపేట : ప్రముఖ ఆలయం సాయిబాబా దేవాలయంలో గత శుక్రవారం నుంచి సాయిబాబా విగ్రహం తోపాటు గర్భగుడిలోని మరో కొన్ని వెండి వస్తువులు అపహరణ.
ఆరోజు రాత్రి తర్వాత నుంచి అర్చకుడు ప్రసాద్ శర్మ కనిపించకపోవడంపై పలు అనుమానాలు.
ప్రధాన విగ్రహంతో పాటు మరో వెండి వస్తువులు కనిపించకపోవడం పై కమిటీ మెంబర్లు చర్చలు
వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని కమిటీ మెంబర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.