Wednesday, January 22, 2025

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు…అరుదైన వ్యాధితో బాధపడుతున్న యశ్విత

TEJA NEWS TV



సెంటర్: కాజీ పేట

రెండు చేతులెత్తి వేడుకుంటున్న తల్లిదండ్రులు


కాజీపేట పట్టణం బాపూజీ నగర్ లో నివాసం ఉంటున్న సర్వేశ్ – ప్రేమలత దంపతుల కూతురు యశ్విత కు మానసిక స్థితి సరిగా లేదని, ఇప్పటివరకు 4 లక్షల దాకా ఖర్చు చేసామని, అయిన చిన్నారి నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం వంటి సమస్యలతో భాడపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పని చేస్తే కానీ పూట గడవని ఆ దంపతులు వైద్యం చేయించే స్తోమత లేక పోవడంతో దాతలు సహకరించి తమను ఆదుకోవాలని రెండు చేతులెత్తి వేడుకుంటున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలనుకున్న దాతలు ఫోన్ నెంబర్ ( 6300812559 ) కు సంప్రదించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular