TEJA NEWS TV:
ఆదోని హొళగుంద ప్రధాన రహదారికి సంబంధించి కాంట్రాక్టు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన వైయస్సార్సీపి మండల కన్వీనర్ షఫీ.ఎంపీపీ నూర్జహాన్ బి తనయుడు ఈసా. వైయస్సార్సీపీ నాయకుడు శేషప్ప. ఎంపీటీసీ సభ్యుడు మల్లయ్య. వైఎస్ఆర్సిపి నాయకుడు తోక వెంకటేష్. వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు మండల ప్రజా పరిషత్ నిధుల తో తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని వైఎస్ఆర్సిపి నాయకులు తెలియజేశారు. అత్యవసర అభివృద్ధి పనులలో భాగంగా హిటాచి యంత్రం ద్వారా తాత్కాలిక మరమ్మతులు పనులు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.అలాగే డబల్ రోడ్డు నిర్మాణ కి సంబంధించి నిధులు మంజూరు చేసినప్పటికీ గుత్తి దారుడు అనాధారిని అర్ధాంతరంగా వదిలిపోవడంతో ఆర్టీసీ అధికారులు బస్సులను నిలిపివేశారు. గుంతలో మయంగా మారిన ప్రయాణికులు వీలు లేకుండా మారడంతో బస్సులు మరియు ఇతర వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణం చేయడం నిర్ణయతనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని ఎంపీపీ చెరువుతో రోడ్డును మరమ్మతుల పనులు చేయించడం జరుగుతుందని వారు తెలిపారు.
