ఆంధ్ర ప్రదేశ్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2024 జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి పోటీలలో కరాటే ఛాంపియన్షిప్ లో 13 వ నేషనల్ కరాటే టోర్నమెంట్ లో కొత్తగూడెం కు చెందిన విద్యార్థి. పి నిహారిక టీఎస్ డబ్ల్యూ ఏ డి సి అండ్ పి జి ( డబ్ల్యూ ) సంగారెడ్డి ఎం కం ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కరాటే లో ఏజ్ వెయిట్ కేటగిరీలో కథ విభాగంలో గోల్డ్ మెడల్ కుమ్మితే భాగంలో గోల్డ్ మెడల్ రెండు స్థానాలు కైవసం చేసుకుంది. విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలు టైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మొగిలి, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, కమిటీ మెంబర్ పి శ్రీను, క్లింట్ రోజ్ మరియమ్మ, రాము, శిక్షకుడు కరాటే సదానందం, సిహెచ్ ఉషారాణి, జానకిరామ్, జగన్నాథం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడా సంఘాలు విద్యార్థిని అభినందించారు.
ఆత్మరక్షణకు ఆరోగ్యానికి మార్షల్ ఆర్ట్ ఎంతో అవసరం
RELATED ARTICLES