Monday, January 20, 2025

ఆత్మకూరు: ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

Teja news tv

గురువుని ఘనంగా సన్మానించిన పూర్వ విద్యార్థులు

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ తెలుగు లెక్చరర్ రాఘవేంద్ర, రత్నం సారు ను 2003 -05 మరియు 2004-06 విద్యార్థులు ఆయనకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైస్వీ గురువే నమః తదనంతరం ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు – తులసిరాజ్, శ్రీను, కిషోర్, నరేష్,కృష్ణ కుమార్, నరసింహ, రవి, మొబైల్ కాజా, శాలం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular