ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని అమ్మవారిని మహారాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం అధికారులు వేద పండితులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీ వన్ శటగోప శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేసికన్ స్వామివారిని కుడా దర్శించుకుని ఆశీస్సులు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారి నాగభూషణ్ రెడ్డి, అహోబిలం మఠం జిపిఏ సంపత్, అటార్నీ శ్రీ సంపత్ రుద్రవరం ఫారెస్ట్ రేంజర్ శ్రీపతి నాయుడు, ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నరసింహారెడ్డి, ఓ ఎస్ డి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అహోబిలేసుని దర్శించుకున్న మహారాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ
RELATED ARTICLES