వరదయ్యపాలెం 29 అక్టోబర్ 2024 ( తేజ న్యూస్ టీవీ )
వరదయ్యపాలెం లోని దాదాపు 85 ఎకరాల్లో, 650 మంది కార్మికులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఏర్పాటు చేయబడిన అవంతి లెదర్ లిమిటెడ్ ట్యానరీ ని లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మంగళవారం సందర్శించారు.లిడ్ క్యాప్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పరిశ్రమల సందర్శన లొ భాగంగా అవంతి లెదర్స్ సందర్శించినట్టు అవంతి మేనేజింగ్ డైరెక్టర్ దనేకుల వాసుదేవరావు తెలిపారు.చైర్మన్ తో పాటు లిడ్ క్యాప్ ఉద్యోగస్తులు ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు.
అవంతి లెదర్ పరిశ్రమ ని సందర్శించిన లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు
RELATED ARTICLES