ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం సంగెం మండలంలోని మొండ్రాయి,నార్లవాయి,నల్లబెల్లి గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలలో జరుగుతున్న అభివృద్ధి పనులలనుఅధికారులతో కలిసి బుధవారం రోజు పరిశీలించారు, ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ చైర్మెన్ లతో మాట్లాడుతూ పాఠశాలలలో జరుగుతున్న అభివృద్ధి పనుల కొరకు పరకాల నియోజకవర్గం శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి 95లక్షలు నిధులు మంజూరీ చేయించినారు అని అన్నారు .అట్టి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి అని అన్నారు. పిఆర్ ఏఈ రమేష్ ను పూర్తి చేసిన పనులను త్వరగా బిల్స్ చేయాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నల్లబెలి సుమలత నరేష్ , పీఆర్ ఏఈ రమేష్, మొండ్రాయి హెచ్ఎం విజయ, నల్లబెల్లి హెచ్ఎం, నరసింహ స్వామి, మడత కేశవులు, కోడూరి రజిత రమేష్ సుధాకర్,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లు, ఉపాధ్యాయులు ,నాయకులుసుధాకర్ , సంపత్ , శ్రవణ్ పోల్గొన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు త్వరగా పూర్తి చేయాలి :ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి
RELATED ARTICLES