శ్రీ మహాలక్ష్మి బిన్నీ రైస్ మిల్ పల్లార్గూడ ప్రోప్రైటర్ అయినటువంటి కలకొండ ఏకాంబర చారి తండ్రి సుదర్శన చారి అనునాతనిపై ప్రభుత్వం నుండి వడ్లను తీసుకొని బియ్యం పట్టిన తర్వాత తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడినాడని. అతనిపై కేసు కాగా అట్టి కేసు విషయంలో విచారణ నిమిత్తం డిస్ట్రిక్ట్ మేనేజర్ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ వారు వెళ్లగా సదరు రైస్ మిల్ నందు ఏపీAP 36 టTA 5444 నంబర్ గల లారీలో పిడిఎఫ్ రైస్ లోడ్ చేయబడి ఉండగా అనుమానం వచ్చి డిస్ట్రిక్ట్ మేనేజర్ సదరు రైసు నుండి శాంపిల్స్ తీసుకుని వెళ్లి ఈరోజు సదర్ రైసు పిడిఎస్ రైసుగా నిర్ధారణకు వచ్చిన తర్వాత సంగెం పోలీస్ స్టేషన్కు వచ్చి సదరు మహాలక్ష్మి బిన్నీ రైస్ మిల్ యజమాని అయిన ఏకాంబరం మరియు అతని లోడ్ చేసిన లారీపై కేసు నమోదు చేయుటకు దరఖాస్తు ఇవ్వగా సంగెం ఎస్సై ల్. నరేష్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు కావున సిఐ ఈ.శ్రీనివాస్ తెలియపరచనైనది.
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ రైస్ పట్టివేత
RELATED ARTICLES