నందిగామ గవర్నమెంట్ హాస్పటల్ లో గత మూడు రోజుల నుండి కరెంట్ లేక రోగులు ఇబ్బంది పడతా ఉన్నారు పట్టించుకోని అధికారులు.
నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల నుంచి కరెంట్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. రోగులకు ఉదయం పూట, రాత్రి సమయంలో కరెంట్ లేక బాత్రూం కి వెళ్ళాలి అన్న డాక్టర్ గారు వచ్చి ఏదైనా మెడిసిన్ ఇవ్వాలన్న ఇంజక్షన్ చేయాలన్న వాళ్ళ సెల్లులో లైట్ వేసుకొని ఇంజక్షన్ చేయాల్సి పరిశిస్తూ వస్తా ఉంది రాత్రి సమయంలో చాలా ఇబ్బంది పడతా ఉన్నారని రోగులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ వైద్యశాలలోని సూపర్డెంట్ గారు డాక్టర్లు శ్రద్ధ తీసుకొని ఇప్పటికైనా సరైన ట్రాన్స్ఫారం వేసి రోగులకు ఇబ్బంది లేకుండా కరెంటు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
అంథకారంలోనందిగామ ప్రభుత్వ వైద్యశాల
RELATED ARTICLES