మెదక్ జిల్లా చేగుంట మండలం కసన్ పల్లి గ్రామం లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు , అంగన్వాడి శోభారాణి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిదని ప్రసవనంతరం వచ్చే గంట లోపు ముర్రు పాలు తొలి టీకా లాంటిది అని, తల్లి తన బిడ్డకు ముర్రు పాలు ఇవ్వడం వలన పిల్లలకు బెస్ట్ క్యాన్సర్, అండాశాయ కాన్సర్ రాకుండా కాపాడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నాగరాజు, అంగన్వాడీ టీచర్ ఎమ్ శోభరాణి, ఆశ వర్కర్ వై భాగ్యలక్ష్మి,గ్రామం ఉన్న బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు
RELATED ARTICLES