_ఎన్టీఆర్ జిల్లా / నందిగామ :_
_నందిగామ పట్టణం లోని కోర్టు ప్రాంగణం లో నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జన్మదిన కేక్ ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు._
_ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సీనియర్ నాయకులు, కన్నీకంటి జీవరత్నం, రంగారావు,షేక్ సైదా, పింగళి నరసింహారావు,బండి మల్లిఖార్జునరావు,కోటి, నండ్రు శ్రీరాముర్తి పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు._
YSRCP లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నందిగామ మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్మోహనరావుజన్మదిన వేడుకలు
RELATED ARTICLES



