కర్నూలుజిల్లా ఆలూరు నియోజకవర్గం లో TNSF ఆధ్వర్యంలో ఆలూరు దేవనకొండ హోళగుంద హాలహర్వి మండలంలో విద్యాసంస్థలు బంద్ విజయవంతం
ఈ సందర్భంగా TNSF దేవనకొండ మండల అధ్యక్షుడు బాల రంగుడు కార్యదర్శి మల్లికార్జున TNAF మండల ఉపాధ్యక్షుడు సురేష్ శెట్టి తాలూకా నాయకుడు శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ అక్రమ అరెస్టుతో ఉద్యమాలను ఆపలేరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ విజయవంతం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు *శ్రీ.నారా చంద్రబాబు నాయుడు గారి* అక్రమ అరెస్టును ఖండిస్తూ *TNSF* విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థలు బందుకు పిలుపునివ్వడం జరిగింది.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు *హోళగుంద మండలంలో* ప్రభుత్వ ప్రవేట్ విద్యాసంస్థలు బంద్ ను విజయవంతం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ITDP మండల అధ్యక్షుడు నాగేంద్ర TNSF నాయకులు అమీర్ నబి హనుమేష్ తదితరులు పాల్గొన్నారు.
TNSF ఆధ్వర్యంలో ఆలూరు దేవనకొండ హోళగుంద హాలహర్వి మండలంలో విద్యాసంస్థలు బంద్ విజయవంతం
RELATED ARTICLES