ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని G3 మయూరి థియేటర్ నందు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారి తనయుడు కొణిదెల వరుణ్ తేజ్ గారి పుట్టినరోజు సందర్బంగా TEAM PAWAN ARMY & TEAM VARUN TEJ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు వరుణ్ తేజ్ మరెన్నో జరుపుకోవాలని,నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు,జనసేన నాయకులు,జనసైనికులు,వీర మహిళలు పాల్గొన్నారు….
TEAM PAWAN ARMY & TEAM VARUN TEJ ఆధ్వర్యంలో వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు
RELATED ARTICLES